బిగ్‌బాస్ 5 ఫేమ్ పావని రెడ్డి రెండో పెళ్లి.. అభిమానుల శుభాకాంక్షలు!!
టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి పావని రెడ్డి త్వరలో రెండో వివాహం చేసుకోబోతోంది. సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన పావని, ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టి చారి 111, మళ్లీ మొదలైంది, గౌరవం, డ్రీమ్, డబుల్…