రాజ్ తరుణ్‌కి క్షమాపణ చెప్పాలనుకుంటున్నా.. లావణ్య సంచలన వ్యాఖ్యలు!!
టాలీవుడ్‌లో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. టీవీ9 ఇంటర్వ్యూలో లావణ్య భావోద్వేగంగా మాట్లాడుతూ, కన్నీళ్లు పెట్టుకుంది, క్షమాపణలు చెప్పింది. తన జీవితంలో జరిగిన అన్యాయం, భయంతో గడిపే రోజుల గురించి నిర్భయంగా చెప్పుకొచ్చింది. తన గతాన్ని గుర్తుచేసుకుంటూ, “ప్రతి క్షణం…