ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో సందడి చేసిన సోనాల్ చౌహాన్!
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ వద్ద జరుగుతున్న మహా కుంభమేళా కు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ పవిత్రమైన కుంభమేళా కేవలం సాధారణ ప్రజలకే కాకుండా, సినీ తారలకూ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, హేమ మాలినీ,…