త్రివిక్రమ్, భన్సాలీ, అట్లీ.. అట్లీ ప్లాన్స్ మారాయా? బిగ్ బడ్జెట్ మూవీ?
‘పుష్ప 2’ సూపర్ హిట్ విజయంతో అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టులను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయిన స్టైలిష్ స్టార్, మరో భారీ ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చేసుకుంటున్నాడు. షారుఖ్…