సినిమాలే నా ప్రాధాన్యత..చిరంజీవి పొలిటికల్ ఫ్యూచర్ పై సంచలన వ్యాఖ్యలు!!
నటుడిగా, హాస్యబ్రహ్మగా వెలుగొందుతున్న బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ (Raja Gautham) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “బ్రహ్మా ఆనందం” (Brahma Anandam). ఇందులో ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని…