February 2025

అజిత్ మూవీ కారణంగా కెరీర్ నాశనం – నటి సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కు అవకాశాలు రావడం సాధారణమే. అయితే, అందరికీ అందే అవకాశాలు విజయాన్ని అందించవు. కొందరు నటీమణులు అవకాశాలు వచ్చినా, సరైన గుర్తింపు పొందలేక పోతుంటారు. తాజాగా, ఒక తమిళ నటి తన కెరీర్ నాశనానికి ఓ స్టార్ హీరో…