టాప్ 10 లో 13 వారాలు.. నెట్ఫ్లిక్స్ చరిత్రలో లక్కీ భాస్కర్ రికార్డు!!
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన “లక్కీ భాస్కర్” సినిమా థియేటర్లలో ఘన విజయం సాధించి, ఇప్పుడు ఓటీటీ వేదికపై కూడా సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ…