February 2025

కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ సలీమా ఇప్పుడు ఏమి చేస్తుంది? ఎక్కడ ఉంది?

కొన్ని సినిమాలు కేవలం ఓ ఫిల్మ్ గా కాకుండా జీవిత అనుభవంలా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి. అటువంటి సినిమాల్లో ‘కేరాఫ్ కంచరపాలెం’ ప్రత్యేకమైనదిగా నిలిచింది. వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, తన సహజమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. జీవితంలోని…

ఆహాలో మలయాళ బ్లాక్‌బస్టర్ ‘మార్కో’ మూవీ ఇప్పుడు ఆహాలో!!

మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ నటించిన హై-ఓక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ “మార్కో” థియేటర్లలో ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 21 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హనీఫ్ అడేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ…

నటన మానేసి ప్లాస్టిక్ సర్జన్.. బాలీవుడ్ యాక్ట్రెస్ వృషిక మెహతా ఇప్పుడు ఏమి చేస్తోంది?

బాలీవుడ్ ప్రేమికులకు వృషిక మెహతా పేరు కొత్తకాదు. చిన్న వయసులోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ, 29 ఏళ్లకే కోట్లాది విలువైన ఆస్తులను సంపాదించింది. అయితే ఇప్పుడు ఆమె యాక్టింగ్ మానేసి ప్లాస్టిక్ సర్జన్ కావాలని నిర్ణయించుకుంది.…

పసుపు రంగు చీరలో పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్!!

టాలెంటెడ్ అండ్ గ్లామరస్ యాక్ట్రెస్ ప్రగ్యా జైస్వాల్ 1988 జనవరి 12న మధ్యప్రదేశ్ రాష్ట్రం, జబల్పూర్ లో జన్మించింది. ఆమెకు ప్రంజూల్ జైస్వాల్ అనే సోదరి ఉంది. చిన్ననాటి నుండే ఆమెకు మోడలింగ్, నటనపై ఆసక్తి ఉండేది. పూణేలోని సింబయాసిస్ లా…

అభిమానులకు ప్రత్యేక లేఖ.. తన సినిమాల ఫెయిల్యూర్ పై విశ్వక్ సేన్ స్పందన!!

యంగ్ హీరో విశ్వక్ సేన్ తన సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నా, ఇటీవల విడుదలైన “లైలా” సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ భారీ అంచనాలు పెంచినా, థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేదు. దర్శకుడు…

గేర్ మార్చిన పెళ్లి చూపులు హీరోయిన్ రీతూ వర్మ.. లేట్ అయ్యిందా?

2012లో వచ్చిన “అనుకోకుండా” అనే తెలుగు షార్ట్ ఫిల్మ్ ద్వారా ఆమె ప్రతిభను చాటుకుంది రీతూ వర్మ. ఈ చిత్రం 48HR ఫిల్మ్ ప్రాజెక్ట్ పోటీలో ఉత్తమ లఘు చిత్రంగా అవార్డు గెలుచుకుంది. రీతూ వర్మకు ఉత్తమ నటి అవార్డు అందించడంతో…

ఓటీటీలకు కేంద్రం నూతన గైడ్‌లైన్స్.. అసభ్యకర కంటెంట్‌పై నిషేధం!!

ఇండియాస్ గట్ టాలెంట్ షోలో రణ్‌వీర్ అల్హాబాదియా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా సంస్థలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఐటీ రూల్స్ 2021…

ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫౌజీ సినిమా హీరోయిన్‌!!

ఇమాన్వి, ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలో జన్మించిన ఈ బ్యూటీ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, కంటెంట్ క్రియేటర్‌గానే కాకుండా, సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించి ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నిలిచింది. అమెరికాలోని ఒక ప్రముఖ యూనివర్సిటీ నుండి…

తెలుగు హీరోపై సంచలన వ్యాఖ్యలు.. శ్వేతా బసు ప్రసాద్ ఏ హీరో గురించి మాట్లాడిందో తెలుసా?

సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్వేతా బసు ప్రసాద్ కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండి, ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు అనే తేడా లేకుండా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తన కెరీర్‌ను మళ్లీ…

ఛావా కోసం విక్కీ కౌశల్ రెమ్యునరేషన్ ఎంత? బాలీవుడ్ లో హాట్ టాపిక్!!

బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటనతో “ఛావా” సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.121 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలీవుడ్‌లో హాట్ టాపిక్…