రాబిన్‌హుడ్ మూవీలో వార్నర్ గెస్ట్ అప్పియరెన్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!!
ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ ఈసారి క్రికెట్ కాకుండా, టాలీవుడ్ ద్వారా వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో కనిపించకపోయినా, భారతదేశంతో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్…