స్టార్ హీరోలతో డేటింగ్ రూమర్స్.. నిధి అగర్వాల్ కెరీర్ లో మేజర్ టర్నింగ్ పాయింట్!!
“ఇస్మార్ట్ శంకర్” మూవీతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్, ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతోంది. తన గ్లామర్, అభినయం, సోషల్ మీడియా ఫాలోయింగ్‌తో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం నిధి, పవర్ స్టార్ పవన్…