దేవర 2 స్క్రిప్ట్ పనులు ప్రారంభం.. సెట్స్ మీదకు వెళ్ళేది ఎప్పుడంటే?
జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. “అరవింద సమేత” (2018) నుంచి “దేవర” (2024) వరకు ఆరేళ్ల గ్యాప్ వచ్చినా, ఇకపై సినిమాలకు విరామం ఉండకూడదని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం “వార్ 2” షూటింగ్ ముంబైలో జరుగుతోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్…