హాట్ స్టార్ లో స్ట్రీమింగ్.. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా బాపు!!
టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన బాపు మూవీ ఫ్యామిలీ ఎమోషనల్ డార్క్ కామెడీ కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహించగా, ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, మణి ఏగుర్ల ముఖ్యపాత్రల్లో…