March 2025

కస్టడీనా? బెయిలా? రన్యా రావు భవిష్యత్తుపై కోర్టు తీర్పు కీలకం!!

కన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బెంగళూరు ఎయిర్‌పోర్టులో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. సోమవారం రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఆమె వద్ద 14.8 కిలోల బంగారం (రూ.12 కోట్లు విలువ) పట్టుబడింది. ఈ కేసులో డైరెక్టరేట్…

టీవీ సీరియల్ సెట్లోకి చొరబడ్డ చిరుతపులి.. ‘పాకెట్ మెయిన్ ఆస్మాన్’ సెట్‌లో చిరుత!!

ఇటీవల ముంబై ఫిల్మ్ సిటీ సెట్స్‌లో మరోసారి చిరుతపులి కనిపించడం షాక్ కలిగించింది. స్టార్ ప్లస్‌లో ప్రసారమవుతున్న ‘పాకెట్ మెయిన్ ఆస్మాన్’ సీరియల్ సెట్‌లో నిన్న రాత్రి ఈ చిరుతపులి ప్రవేశించిందని సమాచారం. షిఫ్ట్ ముగిసిన తర్వాత ప్రొడక్షన్ యూనిట్ సభ్యులు…

స్టేజ్‌పై రుక్సార్ ఆవేదన.. ఆ యాంగిల్ లో ఫోటో తీస్తే ఇబ్బందిగా ఉంది!!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “దిల్ రుబా”. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొల్పాయి. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ…

సినిమా హిట్టయితే హీరోలే లాభం ఎందుకు? నటి రమ్య సంచలన వ్యాఖ్యలు!!

సినీ పరిశ్రమలో హీరోలకు, హీరోయిన్లకు సమానంగా పారితోషికం ఇవ్వాలా? అనే చర్చ గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇది హాట్ టాపిక్. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు తమ జీతంపై అసంతృప్తి…

తమన్నా బ్రేకప్ వార్తలపై క్లారిటీ వచ్చిందా? బ్రేకప్ న్యూస్ లో నిజమెంత?

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరియు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ విడిపోయారని వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట సంబంధానికి పుల్‌స్టాప్ పెట్టేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజమా? లేక సినిమా…

క్యాన్సర్‌ను జయించిన శివరాజ్ కుమార్.. క్యాన్సర్ బాధితులకు ధైర్యం చెప్పే శివన్న డాక్యుమెంటరీ!!

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ క్యాన్సర్‌ను జయించి అభిమానులకు మంచి వార్త చెప్పారు. కొన్ని నెలల క్రితం క్యాన్సర్ నిర్ధారణ అయ్యినప్పటికీ, అనుకూల చికిత్స ద్వారా కోలుకుంటున్నారు. ప్రస్తుతం తన అనుభవాలను ఒక డాక్యుమెంటరీ రూపంలో తీసుకురావాలని నిర్ణయించారు. ఈ…

తప్పుడు ప్రచారాలపై క్లారిటీ.. భర్త వల్లనే నేను బ్రతికున్నా – కల్పన

ప్రముఖ గాయని కల్పన ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియో విడుదల చేసి, తన గురించి వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరింది. కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, తన భర్త ప్రసాద్ ప్రభాకర్ వల్లే ఈరోజు తాను బ్రతికున్నానని…

టాలీవుడ్ లో అమృత అయ్యర్ క్రేజ్.. ‘హనుమాన్’తో స్టార్‌గా మారిన అమృత!!

అందాల తార అమృత అయ్యర్ 1994, మే 14న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. కానీ, ఆమె కర్ణాటక బెంగళూరులో పెరిగారు. St. Joseph’s College of Commerce లో Bachelor of Commerce (B.Com) పూర్తి చేసిన తరువాత మోడలింగ్‌ను కెరీర్‌గా…

బంగారం అక్రమ రవాణా నటి రన్యా రావు రన్యా రావు భర్త ఎవరు? ఆయన గురించి ఆసక్తికర విషయాలు!!

కన్నడ నటి రన్యా రావు ఇటీవలే బంగారం అక్రమ రవాణా కేసులో పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి దుబాయ్ నుండి బెంగళూరుకు వచ్చిన ఆమె వద్ద 14.8 కిలోల బంగారం (రూ.12 కోట్లు విలువైన) పట్టుబడింది. ఈ ఘటన…

కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల కీలక ప్రకటన.. ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు?

టాలీవుడ్ ప్రముఖ గాయని కల్పన నిద్ర మాత్రల అధిక మోతాదులో తీసుకొని ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. మంగళవారం ఆమె అపస్మారక స్థితిలో పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. కల్పన…