March 2025

ఈ టాలీవుడ్ బ్యూటీస్ కెరీర్ గాడిలో పడుతుందా? సినిమా అవకాశాల కోసం మితిమీరిన గ్లామర్ షో!!

టాలీవుడ్‌లో పలు హీరోయిన్లు మంచి లుక్, టాలెంట్ ఉన్నప్పటికీ కెరీర్‌లో సరైన బ్రేక్ దొరకలేదు. Rashii Khanna, Shalini Pandey, Nabha Natesh, Krithi Shetty లాంటి బ్యూటీస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా, ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోతున్నారు. రాశి ఖన్నా ఎన్టీఆర్ వంటి స్టార్…

టాలీవుడ్‌లో సంజయ్ దత్ విలన్ హవా.. బాబీ డియోల్ సౌత్‌లో మోస్ట్ వాంటెడ్!!

ఇటీవల టాలీవుడ్‌లో బాలీవుడ్ విలన్ల హవా బాగా పెరిగింది. సంజయ్ దత్, బాబీ డియోల్ లాంటి స్టార్లు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ విలన్స్ గా మారిపోయారు. హీరోలుగా కెరీర్ ప్రారంభించిన వీరు ఇప్పుడు పవర్‌ఫుల్ విలన్ పాత్రల్లో అదరగొడుతున్నారు.…

2025 వేసవిలో విడుదల కానున్న సినిమాలు.. బాక్సాఫీస్ దున్నేందుకు రెడీ అయిన సినిమా లు

2025 వేసవి టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ హీటెక్కుతోంది! స్టార్ హీరోల సినిమాలు తక్కువగా ఉన్నప్పటికీ, మీడియం రేంజ్ సినిమాలు మాత్రం హౌస్‌ఫుల్ బిజినెస్ చేస్తుండటంతో టాలీవుడ్ ఆసక్తికరమైన సమ్మర్‌ను ఎదుర్కొంటోంది. మార్చి 28న పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” విడుదలకు మేకర్స్ ప్లాన్…

రజినీకాంత్ కూలీలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఎప్పటికీ ఒకేలా ఉండదు. కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి రాగానే పాతవాళ్లు పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితీ అలాగే ఉంది. తెలుగు సినిమాలు లేకపోవడంతో తమిళ సినిమాలపై దృష్టిపెట్టింది. అలాగే స్పెషల్ సాంగ్స్‌…

తన చెల్లిపై ఎమోషనల్ కామెంట్స్.. చెల్లితో రష్మిక ఫోటోలు నెట్టింట వైరల్!!

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా రష్మిక మందన్న టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. ‘పుష్ప’ మరియు ‘ఛావా’ చిత్రాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించిన ఆమె, ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో ‘సికిందర్’, ధనుష్, నాగార్జునలతో ‘కుబేర’, అలాగే ‘గర్ల్ ఫ్రెండ్’…

పెళ్లి గురించి ప్రియమణి సంచలన వ్యాఖ్యలు.. సోషల్ మీడియా విమర్శలపై స్పందన!!

దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ప్రియమణి ఇప్పుడు వ్యక్తిగత జీవితం కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతోంది. ‘పెళ్లైన కొత్తలో’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో…

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా తాప్సీ.. హిట్ చిత్రాలతో దూసుకెళ్తున్న తాప్సీ!!

సినిమా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరోయిన్ తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాల ద్వారా నటన ప్రస్థానం ప్రారంభించిన ఈ అందాల భామ, స్టార్ హీరోయిన్‌గా రాణించలేక బాలీవుడ్‌కు చెక్కేసింది. కానీ అక్కడ…

400 కోట్ల క్లబ్‌లో ‘ఛావా’.. విక్కీ కౌశల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్!!

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఛావా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకపోయినా, సినిమా థియేటర్లలోకి రాగానే అసాధారణ స్పందన దక్కింది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను విశేషంగా ఆదరిస్తుండటంతో…

వైసీపీ నేతల ఆగ్రహం – పోసాని అరెస్ట్.. పోసాని అరెస్ట్ వెనుక అసలు కారణం!!

ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి అరెస్ట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. క్రిష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు నేతలలో ఒకరిని అరెస్ట్ చేస్తారని ఊహించినా, పోలీసులు అనూహ్యంగా పోసానిపై చర్యలు తీసుకున్నారు. జనసేన నేత జోగినేని…

క్రిప్టో స్కామ్ కేసులో తమన్నా, కాజల్? విచారించనున్న పోలీసులు!!

ప్రముఖ హీరోయిన్లు తమన్నా భాటియా మరియు కాజల్ అగర్వాల్ పేరు క్రిప్టోకరెన్సీ స్కామ్ కేసులో బయటకు వచ్చింది. పుదుచ్చేరి పోలీసులు ఈ కేసులో విచారణ చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ మోసానికి గురైన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి అశోకన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా,…