కన్నప్పలో మోహన్‌లాల్, ప్రభాస్ కాంబినేషన్.. ‘రుద్ర’గా ప్రభాస్!!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ బిజీ షెడ్యూల్ కొనసాగిస్తున్నాడు. సలార్, కల్కి 2898 AD వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ప్రభాస్, ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న…