దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్స్‌కి విలువ లేదా? వెబ్‌సిరీస్ ప్రమోషన్‌లో జ్యోతిక సంచలన వ్యాఖ్యలు!!
దక్షిణాది సినీ పరిశ్రమపై నటి జ్యోతిక చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన డబ్బా కార్టెల్ వెబ్‌సిరీస్ ప్రమోషన్ సందర్భంగా జ్యోతిక మీడియాతో మాట్లాడుతూ, దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్స్‌కి సరైన ప్రాధాన్యత దక్కడం లేదని వ్యాఖ్యానించింది. వెబ్‌సిరీస్‌లో 80…