వరాత్రి వేడుకలలో సందడి.. శ్రీనిధి శెట్టి నెటిజన్లను ఆకట్టుకున్న ఫోటోలు!!
శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) అనే పేరు KGF Chapter 1, 2 తర్వాత దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రశాంత్ నీల్-యష్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలు బ్లాక్‌బస్టర్ అవడంతో ఆమెకు పాన్ ఇండియా క్రేజ్ లభించింది. కానీ ఈ స్టార్‌డమ్ కొనసాగించలేకపోయింది.…