March 2025

అఖిల్ స్పై థ్రిల్లర్ స్ట్రీమింగ్.. ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్!!

యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’ త్వరలో సోనీ లివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 14, శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోనీ…

అజిత్ స్టైల్ ఐకాన్.. టీజర్ లో అజిత్ షర్ట్ హాట్ టాపిక్!!

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నాడు. హిట్స్ – ప్లాప్స్ తో సంబంధం లేకుండా తనదైన యాక్షన్ స్టైల్ లో సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఇటీవల “పట్టుదల” సినిమా చేసిన అజిత్, ఇప్పుడు “గుడ్ బ్యాడ్…

రష్మికకి సమంత గిఫ్ట్.. సమంత బ్రాండ్ ప్రమోషన్ కొత్త స్టైల్!!

టాలీవుడ్ అందాల తార సమంత ప్రస్తుతం సాకీ బ్రాండ్ దుస్తుల వ్యాపారం, ఏకం లెర్నింగ్ స్కూల్ ద్వారా బిజీగా ఉంది. సెలబ్రిటీలు తమ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ప్రమోషన్ కోసం ఇతర హీరో, హీరోయిన్లకు గిఫ్ట్‌గా పంపడం సాధారణమే. తాజాగా సమంత తన…

సోనూ సూద్.. మరోసారి హాట్ టాపిక్.. నిరాశ్రయుల కోసం విరాళం..నెటిజన్ల ప్రశంసలు!!

బాలీవుడ్ హీరో సోనూ సూద్ తన సామాజిక సేవా కార్యక్రమాలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. కోవిడ్-19 నాటి నుంచి సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆయన, ఇప్పటికీ అనేక మంది బాధితులకు సహాయం అందిస్తున్నారు. తాజాగా, ఆయన చేసిన ఒక గొప్ప నిర్ణయం…

వందమంది పిల్లలకు భోజనం.. వితికా శేరు మంచి మనసు… వైరల్ వీడియో!!

టాలీవుడ్ నటి వితికా శేరు ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఇటీవల ఆమె యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వితికా స్వయంగా గుత్తి…

కొత్త రికార్డు.. ఛావా 16వ రోజు 25 కోట్లు కలెక్షన్.. రికార్డు స్థాయి కలెక్షన్స్!!

బాలీవుడ్‌ ను షేక్ చేస్తున్న ఛావా సినిమా, బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. 16వ రోజు (మార్చి 2, 2025, శనివారం) ఈ చిత్రం ₹25 కోట్లు వసూలు చేసింది, దీంతో హిందీలో 16వ రోజు అత్యధిక వసూళ్లు…

సందీప్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.. హీరో లేకుండా సినిమా!!

అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించిన సందీప్ రెడ్డి వంగా మరోసారి ట్రెండ్‌ సృష్టిస్తున్నారు. కేవలం మూడు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్స్‌కు పోటీగా నిలిచి, సొంత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. మాస్, యాక్షన్, రొమాన్స్, రా…

కత్రినా కైఫ్ వైరల్ వీడియో వివాదం.. రవీనా టాండన్ స్పందన!!

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఇటీవల వైరల్ వీడియో వివాదంలో చిక్కుకున్నారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు తమను తాము record చేసుకుంటూ, ఆ తర్వాత కత్రినా వైపు కెమెరా తిప్పి, ఆమె గురించి comments చేయడం కనిపించింది. ఈ సంఘటన…

మార్చి 21న డ్రాగన్ మూవీ.. ఓటీటీ విడుదల ఎక్కడంటే?

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మరోసారి తన మేనరిజం, నటనతో “డ్రాగన్” సినిమాతో హిట్ కొట్టాడు. ఈ మూవీకి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా, AGS సంస్థ నిర్మించింది. చిత్రంలో ప్రదీప్ సరసన అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు.…

వైట్-బ్లాక్ డ్రెస్సులో అందాల ఆరబోత.. అనన్య నాగళ్ల తాజా ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడంతో ఆమె కెరీర్ సెట్ అయ్యిందని అందరూ భావించారు. కానీ ఆ తరువాత పొట్టేల్, తంత్ర, శ్రీకాకుళం షెర్లాక్…