March 2025

ఫరియా అబ్దుల్లా గ్లామర్ లుక్ వైరల్..ఓటీటీ జడ్జ్ గా!!

టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2021లో విడుదలైన జాతిరత్నాలు (Jathi Ratnalu) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ, తరువాతి సినిమాల్లో…

రెజీనా పార్లమెంట్ సందర్శన.. విద్యార్థులకు ప్రజాస్వామ్య అవగాహన!!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రెజీనా కాసాండ్రా కేవలం నటనలోనే కాదు, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందింది. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, సమాజానికి మేలు చేసే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉంటుంది. తాజాగా, ఆమె భారత పార్లమెంట్ ను…

నారి సినిమా బంపర్ ఆఫర్.. మహిళలకు స్పెషల్ గిఫ్ట్!!

సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటించిన నారి సినిమా మార్చి ఏడు తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. మహిళా ప్రాధాన్యత ఉన్న కథతో రూపొందిన ఈ సినిమా ప్రత్యేకంగా మహిళా దినోత్సవానికి సంబంధించి విడుదల చేయబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర…

రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు.. 14 రోజుల కస్టడీ.. విమానాశ్రయంలో పట్టుబడి!!

ప్రముఖ కన్నడ నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా చేస్తుండగా బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డారు. డీఆర్‌ఐ (Directorate of Revenue Intelligence) అధికారులు ఆమెను అరెస్ట్ చేసి, మార్చి 18 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రన్యా రావు ‘మాణిక్య’,…

అనాథలతో పుట్టినరోజు.. సోషల్ మీడియాలో లేడీ విలన్ ట్రెండింగ్ ఫోటోలు!!

వరలక్ష్మి శరత్ కుమార్, తమిళ మరియు తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ నటి. తన కెరీర్‌ను హీరోయిన్‌గా ప్రారంభించి, ఆపై లేడీ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి, ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. క్రాక్, హనుమాన్ విజయాలు –…

గాయని కల్పనకు మద్దతుగా సినీ ప్రముఖులు.. ఆత్మహత్యాయత్నం వెనుక వ్యక్తిగత కారణాలా?

ప్రముఖ టాలీవుడ్ గాయని కల్పన ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన టాలీవుడ్ సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. నిద్రమాత్రలు మింగి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హైదరాబాద్ హోలిస్టిక్ ఆసుపత్రిలో ఆమెను చేర్చారు. వైద్యులు ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని…

కల్పన ఆత్మహత్యాయత్నం.. నిలకడగా ఆరోగ్య పరిస్థితి!!

ప్రముఖ టాలీవుడ్ గాయని కల్పన ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చేరారు. సమాచారం ప్రకారం, ఆమె అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లారు. హైదరాబాద్ నిజాంపేట్ రోడ్‌లోని తన ఇంట్లో రెండు రోజులుగా స్పందించకపోవడంతో స్థానికులు అనుమానం…

గ్లామర్ పాత్రలపై సమంత.. 15 ఏళ్ల ప్రయాణం.. ఇప్పుడు కొత్త ప్రయాణం!!

సమంతా రూత్ ప్రభు, 2010లో “ఏ మాయ చేసావే” సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, గత 15 ఏళ్లుగా తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఆమె నటనతో ప్రేక్షకుల మనసును గెలుచుకొని, ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా స్థానం సంపాదించారు.…

హర్యానా నుంచి టాలీవుడ్ వరకూ.. స్టార్ హీరోయిన్ గా మెరుస్తున్న మీనాక్షి చౌదరి!!

మీనాక్షి చౌదరి, హర్యానాలోని ఆర్మీ ఫ్యామిలీలో జన్మించారు. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో పెరిగిన ఆమె అకడమిక్స్, క్రీడలు, మోడలింగ్ లో ప్రతిభను చాటుకున్నారు. State-level swimming, badminton competitions లో పాల్గొని మెప్పించారు. ఆమె అందం, టాలెంట్ మోడలింగ్ రంగానికి తీసుకెళ్లింది.…

సనా ఖాన్ ను బురఖా వేసుకోమని ఒత్తిడి.. వేధింపులు తట్టుకోలేక?

సనా ఖాన్ మరియు సంభావన సేథ్ మధ్య జరిగిన తాజా సంఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. సనా ఖాన్ తన టాక్ షోలో సంభావన సేథ్‌ను బుర్ఖా ధరించమని కోరడం, సంభావన సేథ్ ఆ అభ్యర్థనను నిరాకరించడం ద్వారా…