నాయకులకు, కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో చంద్రబాబు
ప్రజలకు ఇచ్చిన హామిలే కాదు నాయకులకు, కార్యకర్తలకు ఇచ్చిన హామీలను సమాంతరంగా నెరవేర్చే పనిలో చంద్రబాబు వ్యూహం నడుస్తోంది ఓ కన్ను ప్రభుత్వం ప్రజలు మరో కన్ను నాయకులు కార్యకర్తలు అనేలా చంద్రబాబు చూపు సమాంతరంగా ముందుకు వెళ్తున్నారు మరో ప్రక్క…