March 2025

విక్కీ కౌశల్ ‘ఛావా’ తెలుగు ట్రైలర్.. హిస్టారికల్ డ్రామా తెలుగులో హిట్ అవుతుందా?

బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఛావా’ అంచనాలు లేకుండానే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఫిబ్రవరి 14న హిందీలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయం సాధించింది. లక్ష్మణ్ ఉటేకర్…

97వ ఆస్కార్ అవార్డుల విజేతల జాబితా.. సీన్ బేకర్‌కు మూడు ఆస్కార్ అవార్డులు!!

97వ ఆస్కార్ అవార్డుల వేడుకలో అనోరా చిత్రం ఐదు అవార్డులను గెలుచుకుని దూసుకుపోయింది. ఉత్తమ చిత్రంగా ఎంపికైన ఈ చిత్రంలో నటించిన మికీ మ్యాడిసన్ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. అలాగే, దర్శకుడు సీన్ బేకర్ తన ప్రతిభను చాటుతూ ఉత్తమ…

ప్రభాస్ – ప్రశాంత్ వర్మ క్రేజీ ప్రాజెక్ట్.. హీరోయిన్ గా రైజింగ్ స్టార్!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘కల్కి 2898 ఏ.డి’ భారీ విజయంతో ఆయన కెరీర్ మరింత ఊపందుకుంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే హారర్ కామెడీ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక…

యువీనా పార్థవి గ్లామరస్ లుక్ వైరల్.. సోషల్ మీడియా లో కొత్త ఫోటోలు వైరల్!!

ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌ పరిశ్రమల్లో బాలనటిగా తనదైన ముద్రవేసిన యువీనా పార్థవి, ఇప్పుడు కథానాయికగా వెండితెరపై రీఎంట్రీ ఇస్తోంది. చిన్నతనంలో అమాయకత్వంతో, అల్లరి చేష్టలతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె, తన విద్య కోసం కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చింది. తమిళ పరిశ్రమలో…

తెలంగాణ యాసలో మరోసారి నాని.. మాస్ డైలాగులు.. అవతారం ‘ది ప్యారడైజ్’!!

నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్ 3’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిట్ సిరీస్‌లో ఇంతకుముందు విడుదలైన రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హిట్…

ఎన్టీఆర్ ‘డ్రాగన్’.. హై వోల్టేజ్ యాక్షన్.. టాలీవుడ్ రికార్డులను క్రియేట్ చేసే సినిమా!!

టాలీవుడ్ మాస్ హీరో ఎన్టీఆర్, ‘దేవర’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ కెరీర్‌లో మరో ఘనవిజయంగా నిలిచింది. 550 కోట్ల రూపాయల వసూళ్లతో ‘దేవర’ కొత్త రికార్డులను…