March 2025

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ‘రాజ్‌కహిని’.. రచ్చ చేస్తున్న రొమాంటిక్ మూవీ!!

ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఓటీటీ ప్రపంచం మరింత రసవత్తరంగా మారుతోంది. ప్రేక్షకులు వీకెండ్స్‌లో బోలెడంత వినోదాన్ని ఆస్వాదించేందుకు రొమాన్స్, థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ జోనర్స్‌కు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అటువంటి బోల్డ్ కంటెంట్‌తో ఓటీటీ వేదికపై సందడి…

గులాబీలోని కోమలం.. హంసలోని సోయగం.. ఫ్యాబులస్ ప్రగ్య..

తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్న ప్రగ్య జైస్వాల్ 12 జనవరి 1988న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్‌లో జన్మించింది. ఆమెకు ప్రంజూల్ జైస్వాల్ అనే సోదరి ఉంది. పూణేలోని Symbiosis Law School లో చదివిన ప్రగ్య, విద్యా దశలోనే మోడలింగ్…

బాలీవుడ్ లో దిశా స్టార్ డమ్.. ఒకొక్క మూవీకి రూ.3 కోట్లు.. సోషల్ మీడియా క్రేజ్!!

దిశా పటాని, తన అందం, నటనతో బాలీవుడ్ లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నా, ఆమె సినీ ప్రయాణం టాలీవుడ్ లోనే ప్రారంభమైంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ (Loafer) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ, ఆ…

ఉప్పెన ఆఫర్ రిజెక్ట్.. ఉప్పెన హీరోయిన్ ఛాన్స్ మొదట శివానికే వచ్చిందా?

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోగా వెండితెరకు పరిచయమైన వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కృతి శెట్టి…

రన్యా రావు ను పట్టించింది ఎవరో తెలుసా.. రన్యా రావు అరెస్ట్‌ వెనుక అసలు నిజం!!

కన్నడ నటి రన్యా రావు ఇటీవల బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ఆమెను 14.8 కిలోల బంగారంతో పట్టుకున్నారు.…

దావూది పాటకు ఫరియా అబ్దుల్లా డాన్స్ అదరగొట్టిందిగా.. ఎన్టీఆర్ పాటలకు నేషనల్ క్రేజ్!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించగా, దావూది పాట సూపర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ డాన్స్ స్టెప్పులకు అభిమానులు ఫిదా అయ్యారు.…

అమృత అయ్యర్ కొత్త ఫోటో షూట్.. స్టన్నింగ్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా!!

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమృత అయ్యర్, హనుమాన్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో వరుసగా కొత్త సినిమాలకు ఆఫర్లు వచ్చాయి. తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా సినిమాలు చేస్తూ…

ప్రణీత చ్యూయింగ్ గమ్ డ్రెస్.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ట్రెండీ ఫోటో షూట్!!

టాలీవుడ్ వెండితెరపై ఏం పిల్లో ఏపిల్లడో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రణీత, మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అనంతరం బావా సినిమాలో సంప్రదాయ పల్లెటూరి అమ్మాయిలా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయంతో పవర్ స్టార్ పవన్…

విశ్వంభర సెట్స్ లో శ్రీలీల సందడి.. చిరు నుంచి ఆశ్చర్య బహుమతి!!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రస్తుతం అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ స్టూడియోలో షూటింగ్ దశలో ఉంది. అదే స్టూడియోలో మరో సినిమా షూటింగ్‌లో…

నయనతార స్థానంలో తమన్నా ఎలా వచ్చిందో? నయన్ రీజెక్ట్ స్టోరీ చెప్పిన దర్శకుడు!!

కార్తీ హీరోగా నటించిన ‘ఆవారా’ సినిమా అప్పట్లో భారీ హిట్‌గా నిలిచింది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో ‘పయ్యా’ పేరుతో విడుదలై అక్కడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయం బయటకు…