March 2025

ఓటీటీలో మలయాళ థ్రిల్లర్.. షాకింగ్ ట్విస్ట్ లతో సంచలనంగా మారిన ‘చురులి’!!

తాజాగా ఓటీటీలో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సినిమా ‘చురులి’. మలయాళ ఇండస్ట్రీలో ఎప్పుడూ కొత్త కథలతో ఆకట్టుకునే చిత్రాలు వస్తుంటాయి. తాజాగా లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వంలో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చురులి…

హిందీలో విడుదలకు సిద్ధమైన డ్రాగన్.. 100 కోట్ల క్లబ్‌లో చేరిన డ్రాగన్!!

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తన కొత్త సినిమా ‘డ్రాగన్’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘లవ్ టుడే’ తర్వాత వచ్చిన ఈ సినిమా తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ…

విజయ్ దళపతి టీవీకే పార్టీ వార్షికోత్సవం.. ప్రశాంత్ కిషోర్ హాజరు!!

స్టార్ హీరో విజయ్ దళపతి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఇటీవల మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో పార్టీ వార్షికోత్సవాన్ని ఘనంగా…

మాళవిక మోహన్ బీచ్ ఫోటోలు.. బోట్ రైడ్ లో గ్లామర్ డోస్.. అందాల హంగామా!!!

కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాళవిక మోహన్, ఇప్పుడు టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను ఏర్పరుచుకుంటోంది. గతంలో ధనుష్ సరసన మారన్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ, ప్రస్తుతం రాజాసాబ్ మూవీలో ప్రభాస్ జోడిగా కనిపించనుంది. సినిమా రిలీజ్ కాకముందే…

రకుల్ ప్రీత్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు.. భర్తతో బీచ్ లో ఎంజాయ్!!

టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో క్రేజ్‌ను సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. కెరటం సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా…

మహేష్ ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా షూటింగ్ వీడియో లీక్.. చర్యలు తీసుకుంటున్న జక్కన్న టీమ్!!

మహేష్ బాబు – రాజమౌళి మూవీపై భారీ అంచనాలు! సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. టాలీవుడ్ మాత్రమే కాకుండా గ్లోబల్ లెవెల్ లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల…

ఒకే వేదిక పై మాజీ ప్రేమికులు..షాహిద్ కరీనా వైరల్ వీడియో ట్రెండ్!!

బాలీవుడ్ మాజీ లవ్‌బర్డ్స్ షాహిద్ కపూర్, కరీనా కపూర్ మళ్లీ కలుసుకున్నారు! ఒకప్పుడు ప్రేమలో ఉన్న ఈ జంట, ఐఐఎఫ్ఏ అవార్డ్స్ వేదికపై కలిసి కనిపించడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. షాహిద్, కరీనా కలిసి నటించిన జబ్ వి మెట్ బ్లాక్‌బస్టర్…

సోషల్ మీడియాలో ప్రియాంక జవాల్కర్ హాట్ పిక్స్.. మేడం సార్ మేడం అంతే!!

టాలీవుడ్ లో షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన నటీనటులు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రాజ్ తరుణ్, సుహాస్, చాందిని చౌదరి, కిరణ్ అబ్బవరం, సందీప్ రాజ్ లాంటి వారు షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు. వారిలో ప్రియాంక…

అందాల యువరాణి.. నిధి అగర్వాల్‌ను ఇలా చూస్తే ఫిదా అవ్వాల్సిందే!!

నిధి అగర్వాల్.. బెంగుళూరులో జన్మించినా, హైదరాబాద్ లో పెరిగిన ఈ అందాల తార, తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. మోడలింగ్ రంగం నుండి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి, అక్కినేని నాగచైతన్య సరసన సవ్యసాచి చిత్రంతో తెరంగేట్రం చేసింది. అయితే ఈ సినిమా…

అమెజాన్ ప్రైమ్ లో లైలా మూవీ.. విశ్వక్ సేన్ అమ్మాయి గెటప్ పై కామెంట్స్!!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం లైలా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా, థియేటర్లలో మిశ్రమ స్పందనను ఎదుర్కొంది. కామెడీ-యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.…