రష్మీ గౌతమ్ కన్నీటి వీడ్కోలు.. అస్తికలు కలిపిన వీడియో వైరల్!!
బుల్లితెర యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్, తన పెంపుడు కుక్క చుట్కీ మృతి కారణంగా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఇటీవల రాజమండ్రి గోదావరిలో చుట్కీ అస్థికలు కలిపిన వీడియోను షేర్ చేస్తూ కన్నీటి సందేశం ఇచ్చింది. తన సోషల్…