March 2025

సినిమా అవకాశాలు లేక ఇబ్బందుల్లో ప్రియా. ఆ పని చేసి సంపాదిస్తా అంటున్న హీరోయిన్!!

ఒకే ఒక్క కన్నుగీటుతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్, ప్రస్తుతం సినీ పరిశ్రమలో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. Oru Adaar Love సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించినా, ఆమె కెరీర్ ఊహించినంత స్థాయిలో ముందుకు సాగలేదు. మొదటి సినిమా…

రీతూ వర్మ మొత్తం ఆస్తుల విలువ..కొత్త కార్లు.. లగ్జరీ లైఫ్!!

టాలెంటెడ్ నటి రీతూ వర్మ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఇటీవల విడుదలైన “మజాకా” సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో, ఆమె క్రేజ్ మరింత పెరిగింది. వరుస విజయాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు కూడా చేస్తూ రీతూ తనకంటూ మంచి…

తమన్ భావోద్వేగ ట్వీట్.. మానవత్వాన్ని చూపించిన యువకుడు వీడియో!!

‘సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సంగీతంతో అద్భుత విజయాలు సాధిస్తూ, కొత్త టాలెంట్ ను పరిచయం చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం OG సినిమా సహా పలు భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో…

మరింత యాక్షన్ & వైలెన్స్.. ‘జైలర్ 2’తో మళ్లీ దుమ్మురేపనున్న సూపర్ స్టార్ రజినీ!!

సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్లీ వెండితెరపై సందడి చేయబోతున్నారు. గత ఏడాది భారీ విజయం సాధించిన ‘జైలర్’ కు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ‘జైలర్ 2’ షూటింగ్ మార్చి 10, 2025న…

అదిరిపోయింది.. ‘సీతమ్మ వాకిట్లో’ రీ-రిలీజ్లో ఫ్యాన్స్ ఫుల్ జోష్!!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ఓ భారీ సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే, ఆయన కెరీర్‌లో మర్చిపోలేని హిట్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మళ్లీ రీ-రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మార్చి 7న థియేటర్లలో…

హీరోయిన్ కోసం విజయ్-ధనుష్ ఫ్యాన్స్ రచ్చ.. కయాదు లోహర్ అందానికి కుర్రకారు ఫిదా!!

కొత్త టాలెంట్‌కి మంచి గుర్తింపు ఇచ్చే టాలీవుడ్ ఇప్పుడు మరో నూతన హీరోయిన్ కోసం ఎదురు చూస్తోంది. తమిళంలో ‘డ్రాగన్’ సినిమాతో కయాదు లోహర్ పేరు మారుమోగిపోతోంది. ఈ సినిమా హిట్ కావడంతో, తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆమె క్రేజ్ పెరిగిపోయింది.…

ఇక నుంచి సినిమా టికెట్‌ ధర రూ.200.. మల్టీప్లెక్స్, థియేటర్లకు ఒకే టికెట్ రేటు!!

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2024 బడ్జెట్‌ను ప్రకటించారు. ఈసారి రూ.4,08,647 కోట్ల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మౌలిక సదుపాయాలు, మతపరమైన కార్యక్రమాలు, సినీ పరిశ్రమ అభివృద్ధి, మహిళా సాధికారత వంటి అంశాలకు పెద్ద పీట వేశారు. ముఖ్యంగా సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు…

ఫ్లాప్‌ను దాటి టాప్‌లో నిలిచిన హీరోయిన్లు.. అనుకోని హిట్‌తో కెరీర్!!

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కయాడు లోహర్ పేరే వినిపిస్తోంది. డ్రాగన్ మూవీ సక్సెస్ కయాడు కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం విశ్వక్ సేన్, అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫంకీ’ మూవీలో ఈ బ్యూటీ లీడ్ రోల్ పోషిస్తోంది. చాలామందికి…

తమన్నా మళ్లీ సింగిల్ అయ్యిందా? బాలీవుడ్ ఏమంటుంది?

సినీ ఇండస్ట్రీలో విడాకుల, బ్రేకప్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ప్రేమలో ఉన్న వాళ్లు బ్రేకప్ అంటున్నారు, పెళ్లైన వాళ్లు విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా, మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తన ప్రియుడితో విడిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమన్నా…

భర్తతో ఫస్ట్‌నైట్.. బాయ్‌ఫ్రెండ్ కోసం భార్య పట్టు.. ఆసక్తిగా మలయాళ ఫ్యామిలీ డ్రామా!!

మలయాళం సినిమా మందాకిని ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. వినోద్ లీలా దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ డ్రామాలో అల్తాఫ్ సలీం, అనార్కలి మరికర్, గణపతి ఎస్. పొదువాల్ ముఖ్యపాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమా మ్యాక్స్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో…