రన్యరావు ముఖంపై గాయాలు..ఊహించని మలుపు.. ఫోటోలు వైరల్!!
కన్నడ నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన విషయం ప్రస్తుతం కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. బెంగుళూరు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని, విచారణ కోసం రెవెన్యూ ఇంటలిజెన్స్ డైరెక్టరేట్ (DRI) కస్టడీకి అప్పగించారు. కస్టడీ సమయంలో ఆమెపై…