దీపికా పదుకొణె గ్లామర్ లుక్ వైరల్.. తల్లైనా గ్లామర్ తగ్గదంటున్న దీపికా!!
బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకొణె (Deepika Padukone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తన అందం, అభినయంతో బాలీవుడ్‌ను షేక్ చేసింది. ఇప్పుడు పాన్-ఇండియా స్థాయికి ఎదిగి, ప్రభాస్ కల్కీ 2898 AD (Kalki 2898 AD)…