ఛావా థియేటర్ వివాదం.. క్షమాపణలు చెప్పించడమే కాకుండా?
ప్రస్తుతం ఛావా సినిమా సినీ ప్రేమికుల్లో హాట్ టాపిక్‌గా మారింది. విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. బాలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది.…