ఫవాద్ ఖాన్ బాలీవుడ్ రీ-ఎంట్రీపై MNS భగ్గుమంటూ నిరసనలు!
పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా అభిర్ గులాల్ ప్రస్తుతం తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. వాణి కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం విడుదలకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) మరియు శివసేన కఠినంగా వ్యతిరేకత వ్యక్తం చేశాయి.…