సికందర్ ఎఫెక్ట్.. సల్మాన్ ఖాన్ ‘గంగారామ్’ అప్‌డేట్!!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ ఫలితంతో అభిమానులు నిరాశ చెందగా, సల్మాన్ మాత్రం తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. తాజాగా, అతను సంజయ్ దత్‌తో కలిసి గంగా రామ్…