పోర్స్చే కారు కొన్న యానిమల్ బ్యూటీ.. త్రిప్తి డిమ్రి కార్ కలెక్షన్ చూస్తే మెంటలెక్కిపోద్ది!!
ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో త్రిప్తి డిమ్రీ ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకపోయినా, తన టాలెంట్‌తోనే ఇంత తక్కువ సమయంలో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన “యానిమల్” సినిమాలో…