May 2025

అలియా భట్ బేబీ బంప్?.. నెటిజన్ల అనుమానాలు.. మళ్లీ గర్భం ధరించిందా?

బాలీవుడ్ స్టార్ అలియా భట్ మరోసారి తల్లి అవుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. 2022 నవంబర్‌లో ఆమె రణ్‌బీర్ కపూర్‌తో కలసి ఒక పాపకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ బిడ్డకు రెండున్నరేళ్లు. అయితే తాజాగా Cannes Film Festival…

దీపికా కు దిమ్మ తిరిగే సమాధానం.. అదిరిపోయే అందాన్ని పట్టిన సందీప్ రెడ్డి!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాజాసాబ్” సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తయ్యిందని సమాచారం. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్టు టాక్ ఉన్నా, ఇప్పటివరకు అధికారిక ప్రకటన…

చరణ్ స్టైలిష్ లుక్.. బుచ్చిబాబు షేర్ చేసిన ‘పెద్ది’ BTS ఫోటోలు!!

ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ వంటి భారీ చిత్రాల తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సానా ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం…

ఎన్టీఆర్ పవర్‌ను చూపించిన వార్ 2 టీజర్.. హృతిక్‌కు అసలైన ఛాలెంజ్!!

daయంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న WAR 2 టీజర్ మంగళవారం విడుదలైంది. ఇది ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ కు ఇది ఫుల్‌ఫ్లెజ్డ్ గిఫ్ట్ అయ్యింది. ఈ టీజర్‌లో తారక్‌ను పూర్తిగా పవర్‌ఫుల్…

The Raja Saab, ఫౌజీ తర్వాతే స్పిరిట్! ప్రభాస్ స్ట్రాటజీ మారిందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఒక కొత్త డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎప్పుడూ రెండు మూడు సినిమాలను ఒకేసారి సెట్స్‌పై ఉంచే డార్లింగ్‌, ఇప్పుడు పూర్తి ఫోకస్ ఒక్క సినిమాపైనే పెట్టాలని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం ప్రభాస్ ది…

హృతిక్ vs ఎన్టీఆర్: వార్ 2 పారితోషిక పోటీ హీటెక్కిస్తున్న వార్తలు

పాన్ ఇండియా లెవల్లో ఆసక్తికరంగా మారిన సినిమా వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్…

స్టార్ హీరోల పారితోషికమే సమస్య? టాలీవుడ్‌లో కొత్త చర్చ! టాలీవుడ్‌కు బ్రేక్ తప్పదా?

తెలుగు సినిమా ఇప్పుడు దేశీయంగా కాదు.. గ్లోబల్ స్థాయిలో ఎదుగుతోంది. కానీ ఈ వెలుగు వెనుక మిగిలిన చీకట్లు కూడా తారాస్థాయిలోనే ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల నిర్మాణ వ్యయం, స్టార్ హీరోల పారితోషికాలు, ఎగ్జిబిటర్ల లాభాల అంశం ఇవన్నీ ఇప్పుడు…

అందంతో మాయ చేసిన బ్యూటీ.. గ్లామర్ ట్రీట్‌తో నెట్టింట మంటలు రాజేసిన ప్రగ్యా!!

మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్ తొలి సినిమా నుంచే అభిమానులను ఆకట్టుకున్నా, ఆమె కెరీర్‌లో ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. ‘కంచె’తో మంచి గుర్తింపు పొందిన ఈ బ్యూటీ, బాలయ్యతో కలిసి చేసిన…

మెగా ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన విజయ్.. చిరంజీవి ఫొటో మార్ఫింగ్ కామెంట్స్ హాట్ టాపిక్!!

టాలీవుడ్‌లో మే 30న విడుదల కాబోతున్న భైరవం సినిమా ఇప్పుడు వివాదాల తుపానులో చిక్కుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన ఈ సినిమా తమిళ బ్లాక్‌బస్టర్ గరుడన్ కి రీమేక్. ట్రైలర్‌తో మంచి హైప్…

పదేళ్ళ కెరీర్ ఉన్నా ఇంకా అవకాశం కోసం ఎదురు చూస్తున్న రెజీనా.. 40 సినిమాలు చేసినా !!

టాలీవుడ్‌ సహా దక్షిణాదిన అన్ని ప్రధాన భాషల్లో నటించినా రెజీనా కసాండ్రా కెరీర్‌లో మేజర్ బ్రేక్ ఇప్పటికీ దక్కలేదనేది సత్యం. 2005లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40కి పైగా…