బిడ్డల ట్యాలెంట్ చూసి మురిసిపోతోన్న సుకుమార్ భార్య..సోషల్ మీడియాలో వైరల్ ఫొటోస్!!
‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో మరోసారి పాన్ ఇండియా (Pan-India) స్థాయిలో ఫేమస్ అయిపోయాడు దర్శకుడు సుకుమార్ (Sukumar). ఆయన భార్య తబిత (Tabitha) కూడా నిర్మాతగా (Producer) తన అభిరుచిని చాటుకుంటోంది. ఇప్పుడు సుకుమార్ కుమార్తె (Daughter) మరియు…