ఆ స్టార్ హీరో సినిమా లో నందిని రాయ్ పాత్ర కట్ – “ఇలాంటి పాత్రలు ఇక చేయను”
కోలీవుడ్, టాలీవుడ్‌లో మంచి పాత్ర దొరికితే తాము నటనతో మెప్పించడానికి హీరోలు, హీరోయిన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. అయితే, నటనకు ప్రాధాన్యం కలిగిన పాత్రలు కట్ అయ్యిపోవడం కూడా ఇదే ఇండస్ట్రీలో సాధారణమే. ముఖ్యంగా హీరోయిన్స్ మాత్రమే కాదు, సహాయక పాత్రలలో…