మహేష్ – రాజమౌళి సినిమా SSMB29 లో ఆ కోలీవుడ్ హీరో?
ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం SSMB 29. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) రూపొందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ (RRR) అనంతరం తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) లీడ్…