స్టార్ హీరో ఉన్ని ముకుందన్‌పై దాడి కేసు.. మేనేజర్ సంచలన ఆరోపణలు!!
మలయాళ హీరో ఉన్ని ముకుందన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆయనపై అతడి మేనేజర్ విపిన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొచ్చి నగరంలోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద ఉన్ని ముకుందన్ తనపై దాడికి పాల్పడ్డారని, గత కొంతకాలంగా వేధింపులకు గురవుతున్నానని…