బెట్టింగ్ భోగి సత్య కలకలం – త్రీ రోజెస్ సీజన్ 2లో హిలేరియస్ కామెడీ!
ఆహా ఓటీటీలో హిట్ అయిన వెబ్ సిరీస్ “త్రీ రోజెస్” ఇప్పుడు రెండో సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సీజన్‌కి కూడా మాస్ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎస్‌కేఎన్ నిర్మాతగా, మారుతి షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సిరీస్ లో ఈషా…