May 2025

సుమంత్‌కి నువ్వే కావాలి ఆఫర్ వచ్చిందా..? భలే ఛాన్స్ మిస్ అయ్యాడుగా!!

అక్కినేని ఫ్యామిలీకి చెందిన నటుడు సుమంత్ మరోసారి ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్నాడు. తాజాగా ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైన “అనగనగా” సినిమా మంచి స్పందనతో దూసుకెళ్తోంది. సునిశితమైన సందేశాలు, కుటుంబ విలువలు, తల్లిదండ్రుల బాధ్యత వంటి అంశాలను హృద్యంగా చూపించడంతో అన్ని…

ఆ సినిమాలో బ్లౌజ్ లేకుండా నటించాను..! సీనియర్ హీరోయిన్ అర్చన సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు ఎప్పటికీ మిగిలిపోతాయి. అలాంటి చిత్రాలలో ఒకటి నిరీక్షణ. 1982లో విడుదలైన ఈ క్లాసిక్ సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలిచిన నటి అర్చన తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బాలుమహేంద్రన్ దర్శకత్వంలో…

హీరోయిన్ ప్రణీత సుభాష్ ఇప్పుడు ఏం చేస్తుంది.. ఒక్క హిట్‌తోనే స్టార్డం.. ఆ తర్వాత కనుమరుగు!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అందాల భామలు వచ్చి వెళ్లిపోయాయి. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్‌లు ఒక్కటి రెండు హిట్స్‌తోనే కెరీర్‌ను ముగించుకోవాల్సి వస్తోంది. అలాంటి వారిలో ఒకరు ప్రణీత సుభాష్. ఈ ముద్దుగుమ్మ తెలుగులో 8 సినిమాలు చేసినా,…

కన్నప్ప మూవీకి షాక్.. ప్రభాస్ యాక్షన్ సీన్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ మాయం.. లీక్ అవుతుందా?

మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుకుంది. మోహన్ బాబు నిర్మాణంలో, ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై బడ్జెట్ ఫాంటసీ యాక్షన్ మూవీ దేశవ్యాప్తంగా ఆకర్షణగా మారింది. ఇందులో ప్రభాస్,…

విజయ్ దేవరకొండ నుండి అనిరుధ్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. వైరల్ అవుతున్న ‘కింగ్‌డమ్’ టీం వీడియో!!

విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న “కింగ్‌డమ్” మూవీతో ఫుల్ మాస్ అవతారంలో రాబోతున్నాడు. “ఖుషి”, “ఫ్యామిలీ స్టార్” సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా, అభిమానులు ఈసారి విజయ్ నుంచి పెద్ద సర్‌ప్రైజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అదే…

ప్రభాస్ గురించి రివీల్ చేసిన మాళవికా.. రాజాసాబ్ సెట్లో.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్!!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న “రాజాసాబ్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రభాస్ చేయని హారర్ కామెడీ డ్రామా జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో…

స్టార్ హీరోగా ఓ వెలుగు.. ఇప్పుడు పల్లెటూరిలో సింపుల్ లైఫ్: నానా పటేకర్ సింపుల్ లైఫ్!!

ఒకప్పుడు బాలీవుడ్‌ను ఊపేసిన సీనియర్ నటుడు నానా పటేకర్, ఇప్పుడు మాత్రం నగర జీవితం వదిలి పల్లెటూరిలో సాదాసీదా జీవనం గడుపుతున్నారు. దశాబ్దాల సినీ ప్రస్థానంలో హీరోగా, విలన్‌గా, కమెడీ ఆర్టిస్టుగా ఇలా అన్ని విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన నానా,…

డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించి “క్వీన్ ఆఫ్ హారర్ థ్రిల్లర్స్”గా మారిన టాలీవుడ్ నటి!!

టాలీవుడ్‌లో కొన్ని హీరోయిన్స్ తక్కువ సినిమాలు చేసినప్పటికీ భారీ క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు. అటువంటి వారిలోనే ఒకరు కామాక్షి భాస్కర్ల. వైద్య విద్యలో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ, ఇప్పుడు టాలీవుడ్‌లో “క్వీన్ ఆఫ్ హారర్ థ్రిల్లర్స్”గా ఫేమ్ అందుకుంది. కామాక్షి చైనాలో…

పవన్ కళ్యాణ్ సినిమాలతో బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్ లు.. ఎవరి ఆశలు నిజమవుతాయో?

పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో తొలిసారిగా పీరియాడిక్ రోల్ చేస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ జూన్ 12న విడుదల కానుంది. ఎన్నో మాళ్ళ వాయిదాల తర్వాత విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా మళ్లీ టాలీవుడ్‌లో హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ప్రమోషన్స్…