నక్కతోక తొక్కడం అంటే ఇదేనయ్యో.. అల్లు అర్జున్ సినిమాలో పాన్ ఇండియా బ్యూటీ!!
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో అల్లు అర్జున్ మూడు వేర్వేరు షేడ్స్‌లో కనిపించనున్నారని వినికిడి ఉంది.…