దివ్య భారతి: కాలేజ్లో విమర్శలు.. ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్
తెలుగు తమిళ సినీ ప్రేక్షకులకు నేడు సుపరిచితమైన పేరు దివ్య భారతి (Divya Bharathi). తన తొలి చిత్రం బ్యాచిలర్ (Bachelor) తోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ స్థానం ఏర్పరుచుకుంటోంది. జీవీ ప్రకాష్ సరసన…