Spirit: స్పిరిట్ నుంచి మరో అప్డేట్.. ఖుషీలో డార్లింగ్ ఫ్యాన్స్..
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమా గురించి తాజా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ను తొలి సారి పోలీస్ డ్రెస్‌లో చూడబోతున్నాం. యానిమల్ సినిమా ద్వారా ఇండియన్ సినిమాలకు కొత్త దారులు చూపిన సందీప్…