విజయ్ దేవరకొండ పెద్ద సినిమాలు.. రెండు భాగాలతో
విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇటీవల హిట్‌లు అందుకోవడంలో వెనుకబడి ఉన్న విజయ్ దేవరకొండ, ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ పటిష్టమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత, విజయ్ రెండు భారీ…