అసెంబ్లీలో చర్చకు రన్యా రావు కేసు.. రన్యా రావు వెనకున్న ఆ మంత్రి ఎవరు?
కన్నడ నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టై కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది. Dubai నుంచి Bangaloreకి 14.8 కిలోల బంగారం అక్రమంగా తరలిస్తుండగా, DRI (Directorate of Revenue Intelligence) అధికారులు ఆమెను ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి…