Translate this News:

Life Style: రాత్రిపూట తల కింద దిండు పెట్టుకొని నిద్రపోవడం సర్వసాధారణం. చాలా మంది తమ సౌకర్యానికి అనుగుణంగా దిండును ఉంచుకోవడానికి ఇష్టపడతారు. కొంత మందికి పెద్దగా, మృదువైన దిండ్లను ఇష్టపడతారు, మరికొంతమంది సన్నని వాటిని పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఇంకొంతమంది మాత్రం దిండు పెట్టుకొని నిద్రపోవడం అసలు మంచిదే కాదు, ఆరోగ్యానికి హానికరం అని భావిస్తారు. దీనికి సంబంధించి రకరకాల అపోహలు ఉంటాయి. తల కింద దిండు పెట్టుకోవడానికి అసలు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాము.. 

పూర్తిగా చదవండి..