మరో రెండు రోజుల తర్వాత తాను ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నానని అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ప్రజలు తీర్పు ఇచ్చే వరకు తాను సీఎం కుర్చీలో కూర్చోనన్నారు. ప్రతీ ఇళ్లు, ప్రతీ వీధికి వెళ్లి ప్రజలను కలుస్తానన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, నిర్దోశినని నమ్మితే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ రోజు జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

The post BIG BREAKING: సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా appeared first on Rtvlive.com.