Translate this News:

Health Tips: హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏ శుభకార్యం జరిగినా.. ఏ పూజలోనైనా ముందుగా కొబ్బరికాయతోనే ప్రారంభిస్తారు. అయితే కొబ్బరికాయని, కొబ్బరి నీళ్లను రోజు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతగా ఎంతో మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా దీనివల్ల అనేక ఆనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయంటారు. అయితే అలాంటి వాటిల్లో మనకు బ్రెయిన్ డెవలప్మెంట్‌కు సంబంధించిన మంచి కొవ్వులు కావాలి. అలాంటి మంచి కొవ్వులు కొబ్బరిలో పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ కొబ్బరిని, ఎండి ఖర్జూర పొడితో కలిపి తీసుకుంటే మెదడుకు అతి ముఖ్యమైన కొవ్వులు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి, ఖర్జూర పొడి తీసుకుంటే బ్రేయిన్‌కి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌ల్లో తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..