Translate this News:

Health Tips:  ప్రస్తుత కాలంలో మహిళలు అనేక ఆనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వాటిల్లో గర్భధారణ, ఋతుచక్రం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొందరి మహిళలకు నొప్పి, తిమ్మిరి,రక్తస్రావం, ఉత్సర్గ వారి పీరియడ్స్ సమయంలో ఉంటాయి. అయితే పీరియడ్స్ ప్రారంభం కావడానికి ముందు వచ్చే వైట్ డిశ్చార్జ్ గురించి చాలామందికి తెలియదు. ఇది సాధారణ పీరియడ్స్‌కు 1,2 రోజుల ముందు మహిళలకు జరుగుతుంది. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందిట. ప్రెగ్నెన్సీ రాకముందే మహిళల్లో వైట్ డిశ్చార్జ్ రావడానికి కొన్ని కారణాలున్నాయని.. ఇది క్యాన్సర్ లక్షణమా అని కొందరి భయపడుతుంటారు. ప్రెగ్నెన్సీ లేకుండా బ్రెస్ట్ నుంచి వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..