Translate this News:

Health Tips: రాత్రి పడుకునేటప్పుడు సౌకర్యవంతమైన బట్టలు ధరించాలి. లేకుంటే ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. మహిళలు రాత్రిపూట బిగుతైన బట్టలు వేసుకుని నిద్రపోతారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించి నిద్రపోవడం మహిళలకే కాదు పురుషుల ఆరోగ్యానికి కూడా హానికరం. నిజానికి రాత్రి పడుకునేటప్పుడు వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. రాత్రిపూట బట్టలు వేసుకుని నిద్రపోకూడదని లేదా రాత్రిపూట వదులుగా ఉండే నైట్ సూట్ వేసుకుని పడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు రాత్రి సరైన దుస్తులు ధరించి పడుకుంటారా..? ఈ ప్రశ్న కొంచం ఇబ్బందిగా ఉండోచ్చు.. కానీ బెడ్‌లో సరైన పద్ధతులు, వస్తువులను ఉపయోగించక పోవడం నిద్ర, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందట. అయితే నిద్రించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మార్పులు వస్తయట. దాని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..