Translate this News:

Leather Watch: ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ వస్తువులకు ఎంతో డిమాండ్ ఉంది. చిన్నల నుంచి పెద్దల వరకు ఏ కొత్త ఫ్యాషన్ బట్టలు, వస్తువులు వచ్చినా కచ్చితంగా వాటిని ఇష్టపడతారు. అంతేకాదు.. ఎంత ఖరీదైన కొనుక్కోవడానికి వెనకడుగు వేయరు ఈ కాలం జనరేషన్ మనుషులు. అయితే మనం ఎంత ఖరీదైన ఫ్యాషన్ వస్తువులు ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నా వాటి విలువలు మాత్రం చాలామందికి తెలవదు. అవి ఎలా వచ్చాయి..? వాటివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి..? అసలు పెట్టుకోవచ్చా..? లేదా..? అనే విషయాలను కూడా కొందరు పట్టించుకోరు. అలాంటి వాటిలో వాచ్‌ ఒకటి. వాచ్‌ అనేది ప్రతి మనిషి జీవితంలో ఉపయోగపడే ఒక వస్తువు. వాటిల్లో కొందరు బ్రాండ్‌ని ఇష్టపడితే.. మరికొందరు లెదర్ బ్రాండ్ ఉన్న వాచ్‌లను ఇష్టపడతారు. అయితే ఈ లెదర్ బ్రాండ్ వాచ్‌లు వివిధ రకాలుగా ఉంటాయి. అన్ని ఒకేలా ఉన్నా కానీ వాటి మధ్య తేడాలుంటాయి. లెదర్ వాచ్‌లు ఎక్కువగా జంతువుల చర్మాలతో తయారు చేస్తారట. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..