ఈ వార్తను అనువదించండి:

TG విద్య: విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇంటర్, డిగ్రీ, టెక్నికల్, వర్సిటీలకు సంబంధించిన నియామకాలకు ఒకే కమిషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కామన్ రిక్రూట్ మెంట్ బోర్డ్ రద్దు చేసి.. కాలేజీ సర్వీస్‌ కమిషన్‌ను తెర మీదకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇందుకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తోందని, సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని సాంకేతికవిద్య విభాగం అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం.

పూర్తిగా చదవండి..